" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
స్మార్ట్ ఫోన్ లో కొత్త రంగు పులుముకున్న టెక్నాలజీ

Posted On - 11:Jan:2017 08:33:41 PM
.............................................................................. ..................................................................................

Share

టెక్నాలిజీ  రోజు రోజుకి కొత్త అవతారం ఎత్తుతుంది స్మార్ట్ ఫోన్లో ఎన్నో రకాలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఫోన్ ని వాచ్ లా చేతికి చుట్టుకోవచ్చు అంతే కాదు దీనిని చేతికి చుట్టుకునప్పుడు ఏమైనా ఫోన్ వస్తే స్పీకర్ ఆన్ చేసి మాటలాడుచు మనకే అవసరం అయినపుడు వాచ్ లా మాములు టైం లో ఫోన్ లా ఉపయోగించుకోవచ్చు ఫోన్ కి పేరుఫ్లెక్స్ఫోన్‌’. అమెరికాకు చెందినరోయోల్‌’ సంస్థ దీన్ని తయారు చేసింది స్మార్ట్ ఫోన్ కేవలం 100 గ్రాములు. మందం జస్ట్‌ 6 మిల్లీమీటర్లు. కాకపోతే.. 4జీ ఫోన్కాదిది. 3జీ కనెక్టివిటీని మాత్రం సపోర్ట్చేస్తుంది. సిమ్కార్డ్వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ఓఎస్ తో పని చేస్తుంది ఇటీవల ఫోన్ కి అవార్డు కూడా అందింది అంటా చూసారా కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తొందరగా మన దేశం లో కూడా వస్తే బాగుండు కదా...

Film News


Current News

Back to Top
img