" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
అ విషయంలో అన్నిటికన్నా ముందు జియోనే
Posted On - 11:Jan:2017 08:31:22 PM
.............................................................................. ..................................................................................

Share

జియో ఒక సంచలనమనే చెప్పాలి జియో ని ప్రారంభించి ఎన్నో రోజులు కాలేదు కానీ వినియోగదారులను తన వైపు తిప్పుకోవటంలోనే విజయం సాధించింది.దేశంలోనే అన్ని మొబైల్ డేటా సర్వీసులలో తమ నెట్ వర్క్ అన్నిటికన్నా వేగవంతమైన 4 జి సర్వీసులను అందిస్తుందని ఏడాది క్రితం ఎయిర్టెల్విపరీతంగా యాడ్స్ తో అదరగొట్టిన విషయం అందరికి తెలిసినదే అయితే విషయంలో జియో, ఎయిర్టెల్ను అధిగమించింది డిసెంబర్ లో ట్రాయ్ అందించిన సమాచారం ప్రకారం దేశంలోనే అత్యంత వేగవంతమైన 4జీ సర్వీసు జియోదేనని తేల్చి చెప్పింది.

 

గత అక్టోబర్లో ట్రాయ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం జియో అత్యంత నెమ్మదైన  4 జీ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది .కానీ తక్కువ కాలంలోనే తమ 4 జీ సర్వీస్ వేగాన్ని పెంచటం గమనార్హం .ట్రాయ్ కు చెందిన 'మైస్పీడ్ ఆన్ లైన్' పోర్టల్  లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డాటా స్పీడ్ పరీక్ష వివరాలను వివరించింది .తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం జియో 4 జీ ,9 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో మొదటి స్థానంలో నిలిచింది.

Popular News


Current News

Back to Top
img