" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
సెమి న్యూడ్ గా కనిపించేసింది గా పిల్ల

Posted On - 11:Jan:2017 06:41:03 PM
.............................................................................. ..................................................................................

Share

టాలీవుడ్ లో "లోఫర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ముద్దుగుమ్మ , బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచేసి అర్ధ నగ్న ఫోటో షూట్స్ చేసేస్తోంది. ప్రస్తుతామ్, ప్రఖ్యాత హీరో జాకీ చాన్ మూవీలో నటిస్తుండడంతో.. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, అనుకున్నానని అవకాశాలు రాని నేపథ్యంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ పైన పాప ఫోకస్ పెట్టింది. అందుకే, ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డాబూ రత్నాని కోసం ఒక ప్రత్యేక గ్లామరస్ క్యాలెండర్ ఫోటో షూట్ చేసింది దిశా.

కేలండర్ కోసం అమ్మడు ఇచ్చిన పోజ్ చూస్తే.. ఏంటీ దిశా పటానీ న్యూడ్ గా తయారైపోయింది అనిపించక మానదు. కానీ, ఉన్నవన్నీ విప్పలేదు కానీ, సెమి న్యూడ్ కనిపించి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు ముగ్గు పెడుతోంది చిన్నది. ఇక అసలు విషయం ఏమిటంటే, కేలండర్ ఫోటో కోసం దిశా పటానీ కనీసం టాప్ లెస్ పోజులు కూడా ఇవ్వలేదట. అదంతా కెమేరా మాయ అంటోంది సుందరాంగి. వార్మమో...ఎంత అన్యాయం...ఎంత అక్రమం అనిపిస్తోంది కదూ?

'నేను టాప్ లెస్ కాదు.. మీకు ఏమీ కనిపించదు.. కేవలం నా వీపు మీకు దర్శనం అవుతుందంతే. అదే దబ్బూ కాన్సెప్ట్. నేను ఎంచక్కా ఆయన చూపిన రిఫరెన్సుల ప్రకారం ఫాలో అయిపోయాను. నేను మొదటిసారి కేలండర్ లో కనిపించబోతున్నాను. ఎంత త్వరగా కేలండర్ స్టాండ్స్ లో కనిపించనుందని ఎదురుచూస్తున్నా' అని చెబుతోంది దిశా పటాని. జాకీ చాన్ తో నటిస్తున్న హిందీ కం చైనీస్ మూవీ కుంగ్ ఫూ యోగ తన లైఫ్ ను మార్చేస్తుందని అమ్మడి ఆశ. అనుకున్నట్టే సినిమా కనుక హిట్ అయితే మాత్రం, దిశా తెలుగులో కూడా మల్లి బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

 

 

Film News


Current News

Back to Top
img