" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
నవ్వుల పాలయ్యేంత అభిమానం తగదు బ్రదర్స్

Posted On - 11:Jan:2017 06:38:30 PM
.............................................................................. ..................................................................................

Share

లేక లేక దాదాపుగా పదేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి తెలుగు తేరా మీద మెరవబోతున్నాడు అనే ఆనందం , మెగా అభిమానులలో కాస్త అత్యుత్సాహాన్ని పెంచింది అని చెప్పాలి. ఇప్పటికే విపరీతమైన యాడ్లు వేస్తున్నారు. అది సరిపోదు అన్నట్టు తాజాగా అమెరికాలోని కొందరు అత్యుత్సాహవంతులైన మెగా ఫ్యాన్స్ చేసిన పని వల్ల మిగతా మెగా ఫ్యాన్స్ తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక అసలు మ్యాటరులోకి వెళ్తే, ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్సిన చిరు సినిమా "ఖైదీ నంబర్ 150" కి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, సినిమాని ఇంకా ఇంకా పెద్ద హిట్ చేయాలి, మరింత హైప్ తీసుకురావాలి సినిమాకి అని అమెరికాలోని అభిమానులు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

అమెరికాలోని ప్రాంతంలో ఏదో కారణం చేత ట్రాఫిక్ జామైతే... అది ఖైదీ నెంబరు 150 ప్రీమియర్ షో కారణంగా జరిగినట్లుగా చిత్రీకరించిన కొందరు వ్యక్తులు సదరు ఫొటోను - ట్రాఫిక్ జామైన కారణాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ ను పెట్టేశారు. అయితే కథనం తప్పుడుదేనంటూ వెనువెంటనే మరో కథనం కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోయింది. వేరే ఏదో కారణం చేత ట్రాఫిక్ జామైతే... దానిని చిరు ఫ్యాన్స్ మార్ఫ్ చేసి... ఖైదీ చిత్రం ప్రీమియర్ కారణంగానే ట్రాఫిక్ జామైందంటూ కథనాలు రాశారని రెండో కథనం సారాంశం. ఇప్పుడీ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

Film News


Current News

Back to Top
img