" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
బాస్ దెబ్బకు బాక్సులు బద్దలవ్వాల్సిందే: దర్శకనిర్మాతల ట్వీట్లు
Posted On - 11:Jan:2017 06:31:42 PM
.............................................................................. ..................................................................................

Share

మెగాస్టార్ చిరంజీవి థానాయకుడిగా మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ర్శత్వంలో తెరకెక్కిన  `ఖైదీ నంబర్ 150` సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు చ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు అంచనాలకు గ్గట్టే రికార్డుల్ని మోదు చేసే దిశగా మూవీ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకుంది. ఇక బాస్ సినిమా చూసి టాలీవుడ్ ప్రముఖులు కూడా ట్వీట్ చేయకుండా ఉండలేకపోయారు. సినిమా రిలీజ్ కు ముందు నాగార్జున‌, మోహన్ బాబు, రాధిక వంటి సినీయర్ టులంతా శుభాకాంక్షలు తెలియజేశారు

ఇక రిలీజ్ త‌ర్వాత త‌మ స్టైల్లో చెల‌రేగిపోతున్నారు. ``బాస్ ఈజ్ బ్యాక్..చిరంజీవి గారు తిరిగి ఇండ‌స్ట్రీకి వ‌చ్చినందుకు థాంక్స్. ప‌దేళ్ల పాటు మిమ్మ‌ల్ని మిస్ అయ్యాం. చ‌ర‌ణ్ తొలి సినిమాతో నిర్మాత‌గా రికార్డులు సృష్టిస్తున్నందుకు శుభాకాంక్ష‌లు. విన‌య్ గారు కుమ్మేశారు. ఈ సినిమా మీక‌న్నా ఇంకెవ్వ‌రూ బాగా చేయ‌లేరంటూ.. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి  ట్వీటారు.

ఇక మెగాభిమాని హ‌రీశ్ శంక‌ర్ అయితే ఏకంగా త‌న ప్రోఫైల్ పిక్ గా చిరు ఫోటో పెట్టేసాడు. బాక్సాఫీస్ బ‌ద్దల‌వ్వాల్సిందే. అన్ని ఏరియాల్లో ర‌ప్ఫాడిస్తున్నారు మెగాస్టార్. ఆయ‌న మ‌రిన్ని సంవ‌త్స‌రాలు పాటు మ‌న‌ల్ని అల‌రించాల‌న్నారు. అలాగే ద‌ర్శ‌కుడు మారుతి.. అయితే ఖైదీ నంబ‌ర్ 150.... 150వ సినిమా మాత్ర‌మే కాదు..తెలుగు సినిమాకు మంచి రోజులు కూడా వెన‌క్కి తెచ్చిన సినిమా అంటూ ద‌ర్శ‌కుడు మారుతి ట్వీట్‌ చేశారు. 

కూకట్ ల్లిలో సినిమా చూశాను. ఎక్స్ ట్రార్డినరీ సినిమా. తొమ్మిదేళ్ల ర్వాత బాస్  ఎవ్వరూ ఎక్స్పెక్ట్చేయని విధంగా, డ్యాన్స్, ఫైట్స్ చేశారు. రో బ్లాక్ స్టర్ . ఖైదీనంబర్ 150 చిత్రం `బాహుబలి` స్ట్డే లెక్షన్స్ ను కొల్లగొడుతుంది. రికార్డులను `బాహుబలి-2`  కొట్టొచ్చు. అమ్మడు కుమ్ముడు సాంగ్ లో ణ్ నిపించగానే థియేటర్  ద్దరిల్లిపోయింది.  రైతు స్యను హైలైట్ చేస్తూ చూపించిన ప్రతి న్నివేశం సును త్తుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో `ఖైదీనంబర్ 150` కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నిర్మాత‌, `సంతోషం` అధినేత సురేష్ కోండేటి ఆనందం వ్యక్తం చేశారు.

Popular News


Current News

Back to Top
img