" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ఒకరి ప్రాణం కాపాడిన గూగుల్

Posted On - 11:Jan:2017 06:08:26 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రస్తుత కాలంలో ఎవరికీ ఏ డౌట్ వచ్చిన ఎవ్వరిని  అడగవలసిన అవసరం లేదు గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలు మనకు వెంటనే సమాధానం దొరుకుతుంది .మనకు దారి తెలియకపోయిన గూగుల్  మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు మనం  గమ్యస్థానానికి  చేరుకోవటానికి మార్గదర్శిగా మారుతుంది తాజాగా ఒకరి ప్రాణం కాపాడి ప్రాణదాతగా మారింది అది ఎలాగో అనుకొంటున్నారా .

ఆర్ధిక ఇబ్బందులు,పరీక్షలలో ఫెయిల్ అవ్వడం ,ప్రేమ లో  విఫలమవ్వడం,కారణం ఏదైనా రోజు ఎందరో  బలవంతంగా ప్రాణాలు తీసుకొంటున్నారు .ప్రేమ విఫలమవడంతో బలవంతంగా ప్రాణాలు తీసుకోబోయిన యువతిని కాపాడింది గూగుల్  వివరాలలోకి వెళ్తే .

 

ఉత్తర ప్రదేశ్ లోని  బరేలీకి చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి, ప్రియుడికి కుటుంబ సభ్యులు బలవంతంగా వేరొక పెళ్లి చేయటంతో ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకొన్న యువతీ మొదటగా యమునా నదిలో దూకటానికి ప్రయత్నించింది కానీ దైర్యం సరిపోక వెనుకకు తిరిగి వచ్చింది .వెంటనే గూగుల్ ని ఆశ్రయించింది సులభంగా ఆత్మహత్య చేసుకోవటం ఎలా అని టైప్ చేయగానే హెల్ప్ లైన్ నంబర్లు కనిపించాయి .ఏమి ఆలోచించకుండా అ నెంబర్ కు కాల్ చేసింది అ కాల్ డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు వెళ్ళింది అయన యువతితో మాట్లాడి నచ్చ చెప్పటంతో యువతీ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించింది.

Film News


Current News

Back to Top
img