" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
చిరు భార్య కోసం ముసుగులో వెళ్లి బిర్యానీ తిన్న ...రోజా
Posted On - 11:Jan:2017 05:53:32 PM
.............................................................................. ..................................................................................

Share

చిరు తాజా సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కోసం  రోజా హోస్ట్ గా మారి చిరుని ఇంటర్వ్యూ చేశారు దానిలో భాగంగా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొన్నారు .రోజా చిరుతో కలిసి ముఠా మేస్ట్రీ,ముగ్గురు మొనగాళ్లు ,బిగ్ బాస్ సినిమాలలో నటించారు .చిరుతో సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సురేఖ స్నేహం  దొరుకుతుందని తెలిపారు .ఒకరోజు సురేఖ కు ఎంతో ఇష్టమైన పారడైజ్ బిర్యానీ తినడం  కోసం ముసుగులు వేసుకుని  సికింద్రాబాద్ లోని పారడైజ్ హోటల్ కి వెళ్లి బిర్యానీ తినివచ్చాం అని ఆనాటి రోజులను గుర్తుకు చేసుకొన్నారు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిన శ్రీదేవికి సురేఖ చేతితో చేసిన ఎండు చేపలకూర చాలా ఇష్టమని చిరంజీవి చెప్పారు .ఎప్పుడు శ్రీదేవి హైదరాబాదు వచ్చిన సురేఖ ఎండుచేపల కూర చేసి పంపేదని గుర్తుకు చేసుకొన్నారు చిరు .తనతో నటించిన హీరోయిన్లు అందరూ సురేఖకు మంచి స్నేహితులని చెప్పారు . 

Popular News


Current News

Back to Top
img