" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
కొత్తలుక్ లో ముద్దొస్తున్న తాప్సీ పన్ను

Posted On - 11:Jan:2017 05:09:31 PM
.............................................................................. ..................................................................................

Share

చాలామంది హీరోయిన్లకి ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నాక, మార్ భాషలో వెళ్లి జీరో నుండి అక్కడ మల్లి మొదలు పెట్టి స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవడం అంత ఆశా మాషీ వ్యవహారం కాదు. ఎదో ఒకటి రెండు సినిమాల్లో మెరిసి ఆసిన్, ఇలియానా , తమన్నా, కాజల్ లాగ మాయమైపోవడం తప్ప, శ్రీదేవి లా ఏ భాషలో అడుగుపెడితే ఆ భాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం చాలా అంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఇంట తెలిసి సౌత్ నుండి నార్త్ కి వెళ్లిన ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ పన్ను, బాలీవుడ్ లో తనదైన ముద్ర ని బలంగా వేయడానికి ఎన్నిరకాలుగా ప్రయత్నించాలి అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తోంది.

తన లుక్ ని పూర్తిగా మార్చేసి, కొత్త అవకాశాల కోసం గాలాలు వేస్తూనే, ఫోటో షూట్స్ తో వేడి పుట్టిస్తోంది. ప్రముఖ మ్యాగజైన్ కాస్మోపాలిటన్ కవర్ పేజీ పైన రింగు రింగుల జుట్టుతో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ఈ మధ్యన 'పింక్' సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ భామ, "నామ్ షబానా" సినిమాలో చేసి , "రన్నింగ్ షాదీ డాట్ కామ్ " తో మరోసారి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది.

ఏదేమైనా, సౌత్ లో డజను సినిమాలు చేసినా కూడా హిట్లు వెనకేసుకోలేని తాప్సీ.. బాలీవుడ్ లో మాత్రం కాస్త మంచి హిట్స్ కొడుతూ ముందుకెళ్తోంది. ఇంకొన్ని మంచి చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒకటి రెండు సూపర్ హిట్ అయినా, పాప రాత మొత్తంగా మారిపోతుంది. దెబ్బకి బాలీవుడ్ లో బిజీ బిజీ అయిపోతుంది.

Film News


Current News

Back to Top
img