" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
పోకిరీల వేధింపులు భరించలేక ...ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Posted On - 11:Jan:2017 04:53:00 PM
.............................................................................. ..................................................................................

Share

ఆకతాయిల వేధింపులు భరించలేక మరొక యువతీ ప్రాణం తీసుకొంది .విజయవాడలో తల్లి తండ్రులతో కలిసి నివసించే అనిత అక్కడే ఇంటర్ చదువుతుంది .రోజు సాయంత్రం కాలేజీ నుండి షేర్ ఆటోలో వచ్చే అనిత ఎప్పటిలాగే నిన్న సాయంత్రం కూడా అలాగే ఇంటికి వచ్చింది కానీ మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ మరి కొందరితో కలిసి అనితను వేధించారు ఈ విషయాన్ని తల్లి తండ్రులకు తెలిపి నిన్న అంత ఏడుస్తోనే కూర్చొంది.తల్లి తండ్రులు అనితకు నచ్చ చెప్పటంతో ఏడవటం ఆపివేసింది కానీ ఉదయం ఉరివేసుకొని కనిపించిందని తెలిపారు.

అనిత ఆత్మహత్య గురించి తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ దొరికిన సూసైడ్ నోటు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు ఆ సూసైడ్ నోట్లో సదరు విద్యార్థిని ఆడపిల్లగా పుట్టిన పాపానికి చాలా బాధలు పడ్డానని పేర్కొంది. ఆడపిల్లగా పుడితే ఇన్ని వేధింపులు భరించాలా? అని ప్రశ్నించింది.కానీ ఎవరు వేధించారో వారి వివరాలను అనిత రాయలేదు .

Popular News


Current News

Back to Top
img