" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
అనుమానాస్పదంగా మృతి చెందిన వీఐపీ సినిమా నటి
Posted On - 11:Jan:2017 04:35:33 PM
.............................................................................. ..................................................................................

Share

తమిళంలో ధనుష్ హీరోగా ఘన విజయం సాధించిన సినిమా వీఐపీ.ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు .ఈ సినిమా షూటింగ్ యలహంక సమీపంలోని ఓ భవనంలో చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకొంది.

దాదాపుగా 120 మంది జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు జూనియర్ ఆర్టిస్టు పద్మావతి (44) కూడా ఈ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్ ప్యాకప్ సమయంలో పద్మావతి సెట్లో లేకపోవటాని గమనించిన తోటి ఆర్టిస్టులు పద్మావతిని వెతకటం ప్రారంభించారు .షూటింగ్ స్పాట్ కి దగ్గరలో నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం దొరికింది .

రాత్రి 9 గంటలకు పోలీసులకు ఈ సమాచారాన్ని అందచేశారు సాయంత్రం మూడున్నర నుండి పద్మావతి కనిపించలేదని ఆమె స్నేహితురాలు పోలీసులకు తెలిపారు . దీనితో పద్మావతి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Popular News


Current News

Back to Top
img