" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
‘పోకెమాన్ గో’ గేమ్ కు అనుమతివ్వని చైనా

Posted On - 11:Jan:2017 04:07:21 PM
.............................................................................. ..................................................................................

Share

ఆన్లైన్ గేమింగ్ లో ఒకటైన ‘పోకెమాన్ గో’విడుదలైన దగ్గర నుండి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు,కొంతమంది ప్రమాదాల బారిన పడ్డారు .ఇప్పటికే ఈ గేమ్ మీద ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఈ ‘పోకెమాన్ గో’లో మనం నడుచుకొంటూ వెళ్తుంటే మన చుట్టూ ఎక్కడ శత్రువులు వున్నారో చూపిస్తుంది వాటిని మనం చంపుకొంటూ వెళ్ళాలి.ఈ విధంగా స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడుకొంటూ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకొన్నారో మన వార్తలలో చూస్తూనే ఉన్నాం .
చైనా అనగానే మనకు గుర్తుకు వచ్చేది టెక్నాలజీ. స్మార్ట్ఫోన్, ఆన్లైన్ గేమింగ్ మార్కెట్లో చైనా ముందడుగులో ఉంటుంది అటువంటి దేశంలో ‘పోకెమాన్ గో’ను అనుమతించమని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది .ప్రజల ప్రాణాల మీదకు తెచ్చి పెట్టె వాటిని చైనాలో అనుమతించమని తెలిపింది .దీనిలో వున్నా ప్రమాదకరపు ఫీచర్లను తొలగిస్తే దీని గురించి ఆలోచిస్తామని పేర్కొంది .చైనా గేమింగ్ ప్రియులకు ‘పోకెమాన్ గో' అందకుండా పోతోంది.

Film News


Current News

Back to Top
img