" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
థియేటర్ దగ్గర సందడి చేసిన చిరు తల్లి ,భార్య ....అల్లు అర్జున్ !

Posted On - 11:Jan:2017 03:57:50 PM
.............................................................................. ..................................................................................

Share

చిరు 150 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొంది .ఈ సినిమాను చిరు భార్య సురేఖ సమర్పణలో నిర్మించారు. సినిమాను అభిమానులతో కలిసి చూస్తానని ఇదివరకే చరణ్ ప్రకటించారు.అభిమానులతో కలిసి ఈ సినిమాను చూడటానికి చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ వీరితో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ,భార్య తో కలిసి హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు వచ్చారు .అప్పటికే అభిమానులు ,అభిమాన సంఘాల ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి ప్రత్యేక ఉత్సవాలు జరిపారు .థియేటర్ వద్ద మెగా ఫ్యామిలీని చుసిన అభిమానులు ఒక్కసారిగా "బాస్ ఈజ్ బ్యాక్", "స్టైలిష్ స్టార్" అంటూ నినాదాలు చేశారు.థియేటర్ లోనికి వీరిని తీసుకొని వెళ్ళటానికి పోలీసులు, బౌన్సర్లు నానా కష్టాలు పడ్డారు .

Film News


Current News

Back to Top
img