" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
వైట్‌హౌస్ కీలక పదవిలో ట్రంప్ అల్లుడు!

Posted On - 11:Jan:2017 12:49:50 PM
.............................................................................. ..................................................................................

Share

వైట్హౌస్ కీలక పదవిలో  ట్రంప్ కూతురు ఇవాంక భర్త జరీద్ కుష్నీర్ (35)ను నియమించారు .ఇప్పటికే తన వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు కుష్నీర్.వ్యాపార నిర్వహణలో అతని వ్యవహారశైలి గొప్పదని, బహిరంగంగా మాట్లాడడం కుష్నీర్ నైజమని తెలుస్తుంది.ఇతనిని వైట్హౌస్లో సీనియర్ సలహాదారుడిగా నియమించారు .వ్యాపారాలలో విజయం సాధిస్తున్న కుష్నీర్ రాజకీయాలలో కూడా ముందుకు వెళ్తారని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం పడ్డారు .వైట్హౌస్ ముఖ్య అధికారి రీన్స్ ప్రీబస్ కుష్నీర్ ను వైట్హౌస్లో సీనియర్ సలహాదారుడిగా నియమించటాని స్వాగతించారు.ఎపుడైనా సమస్యలు వచినప్పుడు ముందుచూపుతో ఆలోచిస్తారని తెలిపారు .కుష్నీర్ ను వైట్ హౌస్ లో కీలక పదవిలో నియమించటంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఎదురుకావని .1967 బంధుప్రీతి చట్టం అమెరికా అధ్యక్షుడి సిబ్బందికి వర్తించదని ట్రంప్ తెలిపారు .

Film News


Current News

Back to Top
img