" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎయిర్ ఇండియా!
Posted On - 11:Jan:2017 12:44:13 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ సంస్థల జాబితాలో మూడోవస్థానంలో నిలిచింది ఎయిర్ ఇండియా పేరును ఎలాగైనా పోగొట్టుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. నెల 9 ఢిల్లీ  నుండి లండన్ కు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన  నోబెల్ బహుమతి విజేత అమర్త్యసేన్ ఎయిర్ ఇండియా తో తన అనుభవాన్ని ట్విటర్ ద్వారా తెలియపరిచారు .ఆయన ట్విట్ లో ఎయిరిండియాకు కృతజ్ఞతలు తెలియచేశారు "అద్భుతమైన సేవలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. నాకెంతో సంతోషంగా ఉంది. బెస్ట్ విషెస్" అని ట్విట్ చేశారు .

 

అమర్త్యసేన్  ట్విట్ పైన స్పందించింది ఎయిర్ ఇండియా "నోబెల్ విజేత అమర్త్య సేన్ ఏఐ111లో ప్రయాణిస్తూ, సంస్థను మెచ్చుకున్నారు. ఇది ఏఐకి గర్వకారణం. తిరిగి ఆయన మరోసారి విమానం ఎక్కుతారని ఆశిస్తున్నాం" అని తెలిపారు .ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఆలస్యంగా ఉండటం వల్లనే సంస్థకు చెడ్డ పేరు వచ్చిందని ప్రయాణికులు భావిస్తున్నారు.అమర్త్యసేన్ ప్రయాణించిన విమానాకూడా 40 నిముషాలు ఆలస్యంగా బయలుదేరింది.

Popular News


Current News

Back to Top
img