" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
'ద్యావుడా' డైరెక్టర్ పత్రికాముఖ క్షమాపణ

Posted On - 11:Jan:2017 11:08:08 AM
.............................................................................. ..................................................................................

Share

నూతన సంవత్సరంలో మొదటి రోజున విడుదలైన 'ద్యావుడా' చిత్ర టీజర్సృష్టించిన అలజడి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. 

సందర్భంగా చిత్ర దర్శకుడు 'సాయిరాం దాసరి' మాట్లాడుతూ హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్ధేశ్యం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా 'టీజర్‌' చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను. కాకపోతే కర్నాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగిరెట్లతో, మందు బాటిళ్లతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆచారాన్ని ఇన్ప్రిరేషన్గా తీసుకుని సినిమాలో చివరికి శివ మహాత్యాన్ని చేసే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. దృశ్యాలను మా సినిమా నుండి తొలగిస్తున్నాము. సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను.
ఇట్లు, 
సాయిరాం దాసరి 
(ద్యావుడా చిత్ర దర్శకులు)

Film News


Current News

Back to Top
img