" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
విడాకుల విషయంలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ?

Posted On - 10:Jan:2017 08:45:38 PM
.............................................................................. ..................................................................................

Share

ఈరోజుల్లో పెళ్ళైన జంటలలో విడాకులు అన్నవి సర్వసాధారణం అయిపోయాయి అన్న సంగతి తెలిసిందే. ఏమాత్రం ,వెంటనే విడిపోదాం అని భార్యా భర్తలు రోజుల్లో తొందరపడి నిర్ణయించుకోవడం వల్ల వారి పిల్లలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి వేసినట్టు అవుతోంది . విడాకులు అనేది కేవలం మాత్రమే అనుకుంటే పొరపాటే. సింటె తారలు కూడా ఈమధ్య తీవ్రమైన విబేధాలు తమ మధ్య వఛ్చిన కారణంగా , వెంటనే కోర్టుకి పోవడం...విడాకులకు అప్ప్లై చేసుకోవడం చకచకా జరిగిపోతోంది. . కానీ, మన చట్టాలు చేసిన పని వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోకుండా నిలబడుతున్నాయి. అందుకు ఇదే తాజా ఉదాహరణ.

భారతదేశంలో జంట` అయినా కోర్టు లో విడాకులకు దరఖాస్తు చేసుకోగానే కోర్టు వారికి వెంటనే విడాకులు ఇవ్వదు. అంత తొందరగా పెట్టాం డాకులకు అప్లై చేసుకున్న వెంటనే కోర్టు వాటిని మంజూరు చేయదు.. భార్యభర్తలు క్షణికావేశంలో తీసుకున్నారా లేక నిజంగానే ఏమాత్రం కలిసి బ్రతికే అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది వేచి చూడటానికి సమయం ఇస్తుంది! సరిగ్గా సమయమే సుదీప్ కుటుంబంలో ఆనందాలు నింపింది! అవును... ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ తన భార్యతో విడాకులు కావాలని కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విషయంలో పునరాలోచన చేసుకున్నాడో ఏమో కానీ తిరిగి ఆమెతో కలిసి ఉండటానికి నిశ్చయించుకున్నాడు.

తన భార్య ప్రియా రాధాకృష్ణన్ తో కలిసి తానూ ఉండలేకపోతున్నానని , తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో కేసు వేశాడు! కేసు పెట్టడం అయితే పెట్టాడు కానీ, సుదీప్ ఒక్కసారి కోడోత్ కోర్టుకి హాజరు కాలేదు . తనకి రెండు నెలల సమయం కావాలని కోర్టు వారిని కోరిన సుదీప్, ప్రస్తుతం తన భారతోనే కలిసి ఉంటున్నాడట. వారిద్దరూ తమ మధ్యలో వచ్చిన అభిప్రాయబేధాలని మరచిపోయి హాయిగా ఉంటున్నారని టాక్.

 

 

 

 

Film News


Current News

Back to Top
img