" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
కెప్టెన్ గా ధోనికి చివరి మ్యాచ్
Posted On - 10:Jan:2017 06:49:52 PM
.............................................................................. ..................................................................................

Share

భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు ధోని ,ఎన్నో సంవత్సరాల తరువాత ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన ఘనత ధోనీకే  చెందుతుంది దీనితో పాటు టీ 20 వరల్డ్ కప్ ను అందించటమే  కాకుండా భారత జట్టును అంతర్జాతీయ క్రికెట్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు ధోని ,అత్యవసర సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకి విజయాలు అందించిన ధోని ఎవరి ఊహకు  అందని విధంగా కెప్టెన్సీ పదవి నుండి తప్పుకున్నారు .

 

అయితే ఈరోజు ఇండియా-, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ కు మాత్రం ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తారు ధోని గౌరవార్ధం బీసీసీఐ నిర్ణయం తీసుకొంది దీనితో పాటుగా మ్యాచ్కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తుంది దాదాపుగా పదివేల మంది అభిమానులకు పాసులను అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది

Popular News


Current News

Back to Top
img