" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
జియో ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Posted On - 10:Jan:2017 06:46:06 PM
.............................................................................. ..................................................................................

Share

టెలికాం రంగంలో జియో విప్లవాత్మకమైన మార్పులకు తెర తీసిందనే చెప్పాలి వినియోగదారులకు ఉచిత వాయిస్ కాల్ సర్వీసులతో పాటు గా ఉచితంగా 4 జి సర్వీసులను అందిస్తుంది. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం విన్నూత్న ఆఫర్స్ ను ప్రవేశ పెడుతుంది.జియో అందిస్తున్న ఆఫర్లను చూసి మిగిలిన టెలికాం సంస్థలు అన్ని ఉచిత సేవలను ప్రవేశపెట్టాయి .

 

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కస్టమర్ల గురించి ఆలోచించిన జియో తాజాగా జియో కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు పెద్ద బంపర్ ఆఫర్ ను అందించాలని నిర్ణయించుకొంది .జియో కోసం వినియోగదారులను ఆకర్షించటానికి కష్టపడిన ఉద్యోగులకు సంస్థలో వాటాలు ఇవ్వటానికి సిద్దమైయింది.ప్రస్తుతానికి దాదాపు 30 వేల మంది ఉద్యోగులు జియో కోసం పని చేస్తున్నారు .వీరిలో మొదటగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు వాటాలను ప్రకటించనుంది .జియో బాటలోనే మిగిలిన టెలికాం కంపెనీలు తమ ఉద్యోగులకు వాటాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Popular News


Current News

Back to Top
img