" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
త్వరలో మార్కెట్లోకి రానున్న ' రెడ్ మీ నోట్ 4’
Posted On - 10:Jan:2017 06:39:47 PM
.............................................................................. ..................................................................................

Share

చైనా కి చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షియోమి నుండి త్వరలోనే మరొక కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదల కానుంది.ఇప్పటికే  దేశీయ మార్కెట్లోరెడ్ మీ నోట్ 3’  తో పెద్ద సంచలనమే సృష్టించింది .ఇప్పటికి ఫోన్ కొనుకోవాలనే వినియోగదారులకు నిరాశే మిగులుతుంది పెట్టిన నిమిషాలలోనే ఫోన్స్ అన్ని సేల్ అవుతున్నాయంటే ఫోన్స్ కి డిమాండ్ ఎంతగా ఉందొ మనకు అర్ధమవుతుంది .

 

క్రమంలోనే షియోమి సంస్థరెడ్ మీ నోట్ 4’ ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు . ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 1920x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డెకా కోర్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ, 2.5డి కర్వ్ డ్ గ్లాస్ డిస్ ప్లే,  2 లేదా 3 జీబీ ర్యామ్, 16 లేదా 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Popular News


Current News

Back to Top
img