" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ఫోక్స్ వ్యాగన్ కార్లు ఇక నుండి సెంట్రల్ పోలీస్ క్యాంటీన్లలో!

Posted On - 10:Jan:2017 05:53:37 PM
.............................................................................. ..................................................................................

Share

ఫోక్స్ వ్యాగన్ కార్ల ఉత్పత్తి విక్రయాలను ఇండియాలో పెంచుకోవడంలో భాగంగా కార్లను ఇక నుండి భారత దేశంలో వున్నా అన్ని సెంట్రల్ పోలీస్ క్యాంటీన్లలో  ప్రత్యేక ధరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోక్స్ వ్యాగన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్  ప్రకటించారు .మన దేశంలో పనిచేసే భద్రత సిబ్బందికి బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎప్ఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ, అస్సాం రైఫిల్స్ సహా అన్ని కేంద్రబలగాల ఉద్యోగులకు సెంట్రల్ క్యాంటీన్ల ద్వారా కార్లను ప్రత్యేక ధరకు కొనుకొనే అవకాశాన్ని కల్పించారు .అయితే ధరలు రాష్ట్రము ఇచ్చే రాయితీలను బట్టి మారుతుందని తెలియచేశారు దేశం మొత్తం లో రాయితీలను ఇచ్చే అన్ని పోలీస్ క్యాంటీన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలియచేశారు .

Film News


Current News

Back to Top
img