" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
'మొబిక్విక్' మొబైల్ వ్యాలెట్ వినియోగదారులకు శుభవార్త
Posted On - 10:Jan:2017 05:42:03 PM
.............................................................................. ..................................................................................

Share

దేశీయ మొబైల్ వ్యాలెట్ లలో మొబిక్విక్ ఒకటి తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది ఎల్పీజీ గ్యాస్‌,పెట్రోలు బంకులలో కానీ చెల్లింపులు చేసేటప్పుడు మొబిక్విక్ ద్వారా చెల్లిస్తే ఎలాంటి సర్ఛార్జి వసూలు చేయబోమని తెలిపింది . సందర్భంగా మొబిక్విక్ యాజమాన్యం మాట్లాడుతూ దేశంలోని ప్రజలను డిజిటల్ లావాదేవీలు దిశాగా ప్రోత్సహించటానికే నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు .ప్రస్తుతానికి దేశంలోని 20 నగరాలకు పైగా   సేవలను అందిస్తుంది వీటిలో హైదరాబాద్ నగరం కూడా ఉంది సేవలను అందిస్తున్న నగరాలలోని ఇండియన్ఆయిల్‌, భారత్పెట్రోలియం, హిందుస్థాన్పెట్రోలియం బంకుల్లో సేవలను పొందవచ్చు . ఇండియన్‌, భారత్‌, హెచ్పీ గ్యాస్బిల్లులను కూడా మొబైల్ వ్యాలెట్ ఉపయోగించి చెల్లించవచ్చు .

Popular News


Current News

Back to Top
img