" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
చిరు కోసం యాంకర్ గా మారిన రోజా !

Posted On - 10:Jan:2017 04:36:50 PM
.............................................................................. ..................................................................................

Share

చిరు కోసం రోజా యాంకర్ గా మారటం ఏమిటి వీరిద్దరకు అసలకే పడదు అలాంటిది చిరు కోసం రోజా యాంకర్ గా మారుతుందా అనే కదా మీ డౌట్ ? .చిరు రాజకీయాలలో వున్నపుడు చిరుని  రోజా తీవ్రంగా విమర్శించింది .ఒకానొక సమయంలో చిరు వర్సెస్ రోజా అన్నట్టుగా కనిపించింది అప్పటి నుండి చిరు కి రోజాకి మధ్య గొడవలు అంటూ ప్రతి న్యూస్ ఛానల్ లో ప్రసారం చేశారు .

 

తరువాత ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ నాకు చిరు అంటే చాలా గౌరవం ,అభిమానం రాజకీయపరంగా చిరుని విమర్శించటమే కానీ వ్యక్తిగతంగా చిరుకి నాకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు .తాజాగా విషయం మరోసారి రుజువైంది .ప్రస్తుతం చిరు నటించిన సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రమోషన్లో భాగంగా రోజా హోస్ట్ గా మారి చిరుని ఇంటర్వ్యూ చేశారు . ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉంటుందని  త్వరలోనే ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందని చిత్ర యూనిట్ తెలియచేశారు .

Film News


Current News

Back to Top
img