" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
అభిమానులకు పండుగ కానుకగా ‘కాటమరాయుడు’ టీజర్..!
Posted On - 10:Jan:2017 04:31:31 PM
.............................................................................. ..................................................................................

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు .ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాకాటమరాయుడు సినిమా లో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది .కొత్త సంవత్సర కానుకగా కాటమరాయుడు చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దానికి అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.

 

ప్రస్తుతం సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా అభిమానులకు అందచేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది . సినిమా టీజర్ అభిమానులకు పండగ ను రెట్టింపు చేసే విధంగా ఉంటుందని తెలియచేస్తున్నారు . సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది . సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తుండగా, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు .

Popular News


Current News

Back to Top
img