" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
'వైశాఖం' ఓ రెఫరెన్స్ మూవీ అవుతుంది: జయ.బి
Posted On - 10:Jan:2017 04:27:07 PM
.............................................................................. ..................................................................................

Share

జర్నలిస్ట్గా, రచయితగా, డైరెక్టర్గా తనకంటూ ఇమేజ్ను క్రియేట్చేసుకున్న డైరెక్టర్జయ.బి, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ వంటి సూపర్హిట్చిత్రాలను డైరెక్ట్చేశారు. ప్రస్తుతం జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్పతాకంపై బి..రాజు నిర్మిస్తున్న 'వైశాఖంస‌  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను రుపుకుంటోంది. ‌.బి పుట్టినరోజు రి 11. సందర్భంగా మంగవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల మావేశంలో... సందర్భంగా జయ.బి మాట్లాడుతూ - ''లవ్లీ' సినిమా తర్వాత మా ఆర్‌.జె.సినిమాస్బ్యానర్పై రూపొందించిన సినిమా 'వైశాఖం'. లవ్లీ సినిమా తర్వాత చాలా గ్యాప్తీసుకుని చేసిన సినిమా ఇది. గ్యాప్తీసుకోవడానికి కారణం కథ పరంగా ఎక్కడా కాంప్రమైజ్కాకుండా సినిమాను చేయడమే కారణం. అందుకోసం ఒక సంవత్సరం టైం తీసుకున్నాను. సినిమాలో నటీనటులు, టెక్నిషియన్స్అందరూ ఇష్టపడి చేశారు. సినిమా అవుట్పుట్చూసిన యూనిట్అందరూ సినిమా చాలా బాగా వచ్చిందని కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొత్తవాళ్ళతో సినిమా చేసి అనుకున్న అవుట్పుట్రాబట్టుకోవడానికి సమయం పడుతుంది. అయితే కథ పరంగా హీరో హారీష్‌, హీరోయిన్అవంతిక పాత్రలకు పక్కాగా సూట్అయ్యారు. పాటలు విజువల్గా బావుండాలని ముందుగానే అనుకున్నాను. లవ్లీ సినిమా సాంగ్స్ను టర్కీలో షూట్చేశాం. ఈసారి ఏదైనా కొత్త లోకేషన్కావాలనుకున్నప్పుడు, అందరూ అన్ని దేశాల్లో షూట్చేస్తున్నారు. ఎక్కడైనా కొత్త ప్రదేశంలో సాంగ్స్షూట్చేయాలని కజికిస్థాన్లో లోకేషన్స్చూశాం. తెలుగు సినిమాలోనే కాదు, ఇప్పటి వరకు అక్కడ మరే సినిమా షూటింగ్కూడా జరగలేదు. కజికిస్థాన్లో మూడు సాంగ్స్ను షూట్చేశాం. ఇక సినిమా విషయానికి వస్తే అపార్ట్మెంట్బ్యాక్డ్రాప్లో సాగే సినిమా. కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్అవుతారు. కథ విషయానికి వస్తే హీరో ఉండే అపార్ట్మెంట్లోకి హీరోయిన్ ఉద్దేశంతో వస్తుంది, హీరోను ఎలా మార్చిందనేదే కథ. సినిమాలో రమాప్రభ, సాయికుమార్క్యారెక్టర్స్అందరికీ నచ్చుతాయి. పృథ్వీ క్యారెక్టర్కామెడిగా ఉంటూ కథలో భాగంగా సాగుతుంది. లవ్లీ మ్యూజిక్కు మంచి రెస్పాన్స్వచ్చిన తర్వాత అదే మ్యూజిక్డైరెక్టర్ను కంటిన్యూ చేయాలనుకున్నాం. ఓరోజు డి.జె.వసంత్నన్ను కలిసి తన చేసిన కొన్ని ట్యూన్స్ను వినిపించాడు. ట్యూన్స్నచ్చాయి. అలాగే తనకు మ్యూజిక్లో మంచి అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకుని వసంత్కు మ్యూజిక్డైరెక్టర్గా అవకాశం ఇచ్చాం. సినిమాలో వెంకట సుబ్బారావుగారు సినిమాటోగ్రఫీ కూడా ప్లస్అవుతుంది. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ఆధారంగా కథను తయారు చేసుకున్నాను. మా బ్యానర్లో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవుడు, లవ్లీ సినిమాలు బయ్యర్స్కు లాభాలను తెచ్చి పెట్టడం, బిజినెస్పరంగా మంచి క్రేజ్నెలకొంది. సినిమా అవుట్పుట్ఎక్సలెంట్గా వచ్చింది.2017లో వైశాఖం డెఫనెట్గా హిట్కావడమే కాదు, నెక్స్ట్వచ్చే తరహా జోనర్సినిమాలకు రెఫరెన్స్మూవీ అవుతుంది. వచ్చే నెల ఆడియో విడుదల చేసి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్చేస్తున్నాం'' అన్నారు

 

 

Popular News


Current News

Back to Top
img