" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
తల్లిని కలవటానికి యోగ మానటం తప్ప వేరే దారి లేదు మోడీ

Posted On - 10:Jan:2017 04:26:42 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో వున్నారు మన ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ప్రారంభించనున్నారు .అయితే మోడీ కి తన తల్లిని కలుసుకోవాలని అనిపించింది  కానీ మోడీ షెడ్యూలులో కార్యక్రమాన్ని తప్పించటానికి లేదు తన తల్లిని కనీసం చూడాలని భావించి దానికోసం ఎలా అని ఆలోచించారు చివరకు యోగ ను చేయకుండా సమయంలో తన తల్లి దగ్గరకు వెళ్లి కొద్దిసేపు సమయాన్ని గడిపారు .

 

సూర్యోదయానికి ముందే మోడీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమెతో కొద్దిసమయం గడిపి ఆమెతో పాటు అల్పాహారం తీసుకొన్నారు .తల్లితో కలిసి అల్పాహారం తినడం గొప్ప అనుభూతిగా మోడీ అభిప్రాయపడ్డారు .దాదాపు రెండు నెలల తరువాత మోడీ తన తల్లిని కలుసుకున్నారు గత సంవత్సరం డిసెంబర్ లో గుజరాత్ లో జరిగిన దీసా ర్యాలీ సందర్భంగా మోడీ తన తల్లిని కలుసుకున్నారు మళ్ళీ ఎన్ని రోజుల తరువాత ఆమెను కోలుసుకొన్నారు .

Film News


Current News

Back to Top
img