" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
పవన్ రాకపోవడాన్ని పద్దతిగా హ్యాండిల్ చేసాడు

Posted On - 10:Jan:2017 03:04:59 PM
.............................................................................. ..................................................................................

Share


ఉడుకు రక్తం ఒంట్లో ప్రవహిస్తున్నాప్పుడు, యువకులకు నెమ్మది అనేది ఉండటం చాలా తక్కువ. ఎక్కువ శాతం యువకులు , తమకి ఏదైనా నచ్చకపోయినా... తమకి ఏం అనిపించినా అది వెంటనే బయటకి ఆనేస్తూ ఉంటారు. బాలెన్స్డ్ గా మాట్లాడటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అయితే, అలంటి యువ హీరోల్లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ అయినా రాంచరణ్ మాత్రం దుడుకు స్వభావం లేని వాడు. ప్రతి విషయాన్ని ఏంటో పరిణతితో ఆలోచించి పనులు చేసేవాడు అని చెప్పాలి. టాలీవుడ్ లో చాలామంది చెర్రీ గురించి చాలా బాగా మాట్లాడతారు. ఎక్కడ ఎలాంటి కష్టం వచించినా తొణకకుండా పెద్ద తరహాలో పనులు చక్కబెడుతుంటాడు చెర్రీ అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో యువరక్తం దృష్ట్యా కాస్త బ్యాడ్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ... చరణ్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతాడని నడుచుకుంటాడని అంటుంటారు. ఆడియో ఫంక్షన్స్ లోనూ బయట మీడియా ముందూ మాట్లాడే ప్రతీసారీ చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరిస్తుంటాడు మెగాపవర్ స్టార్. తానూ ఎంత బ్లాయితన ఎమోషన్స్ అని బ్యాలెన్స్ చేసుకుంటాడు అన్నదానాయికి ఇది మరొక ఉదాహరణ.

విజయవాడ దగ్గరలోని హాయ్ లాండ్ లో రెండు రోజుల క్రితం జరిగిన "ఖైదీ నంబర్ 150 " ప్రై రిలీజ్ ఫంక్షన్ కి మెగా హీరోలందరూ హాజరైనా, పవన్ కళ్యాణ్ మాత్రం రాని సంగతి తెలిసిందే. సందర్భంగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకి నచ్చినట్టు కథలు అల్లేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసేసారు. రూమర్లన్నిటికి చెర్రీ తనదైన శైలిలో సింపుల్ చెక్ పెట్టేసి అందరి నోళ్ళూ మూయించేసాడు. తాను ఫంక్షన్ కి వెళ్ళలేదు కాబట్టి అదే రోజు పవన్ ఒక ట్వీట్ చేసాడు. మొదటి సారి తన వదినమ్మ నిర్మాణ సారధ్యంలో వస్తున్నా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా " అన్నాడు. దానికి రిప్లై ఇస్తూ చెర్రీ "చాలా చాలా థాంక్స్ బాబాయ్ ...నీ దీవెనలు నాకు చాలా ముఖ్యం అంటూ ట్వీట్" చేసి వివాదాన్ని సమసిపోయేలా చేశాడూ.

 

 

 

Film News


Current News

Back to Top
img