" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఆడియో రిలీజ్..!

Posted On - 10:Jan:2017 11:26:59 AM
.............................................................................. ..................................................................................

Share

ఆర్.నారాయమూర్తి, సుధ జంటగా తిరుమ తిరుపతి వెంకటేశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై వాడ శ్రీనివాసరావు ర్శత్వంలో శ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఆడియో సీడీని ఎస్.పి.నాయ‌క్ ఆవిష్క‌రించి తొలి సీడీను జ‌య‌సుధ‌కు అంద‌చేసారు. 

సందర్భంగా సుధ మాట్లాడుతూ...ఆడియో ఫంక్షన్ అంటే ఎప్పుడు ఫంక్షన్ అవుతుందా అనిపిస్తుంటుంది. ఆడియో ఫంక్షన్ రెండు గంటలు అయినా ఆర్.నారాయమూర్తి గారు అప్పుడే అయిపోయిందా అనేట్టుగా యాంకరింగ్ చేసారు. టైమ్ తెలియలేదు. వాడ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి చెప్పి హీరోయిన్ గా చేయాలి అన్నారు. మా పాత నిర్మాత కాబట్టి ఫోన్ లో అర్ధం కాకపోయినా ఓకే అనేసాను. షూటింగ్ కి చ్చిన ర్వాత హీరోయిన్ కు దేళ్ల పాప అని తెలిసి మేసింది. క్యారెక్టర్ కు నేను సూట్ అవుతానా అనిపించింది. చిత్రంలో నారాయమూర్తికి నాకు పాట కూడా ఉంది. పాటకు మంచి రెస్పాన్స్ చ్చింది. సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల ధ్య రిలీజ్ అవుతుంది. క్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ర్శనిర్మాత వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ....మా బ్యానర్ ను స్వర్గీయ నందమూరి తార రామారావు గారు ప్రారంభించారు. నేను ర్శత్వం హించిన చిత్రానికి రామోజీరావు గారు క్లాప్ కొట్టారు. మా నారాయమూర్తి, సుధ జంటగా టించారు. స్టూడెంట్స్ లా నేను చెప్పినట్టుగా నారాయమూర్తి, సుధ టించారు. వందశాతం తృప్తిగా చ్చింది. సోసైటికి ఉపయోగడే చిత్రం ఇది అన్నారు. కార్యక్రమంలో వాడ తిరుపతిరావు దితరులు పాల్గొన్నారు.

Film News


Current News

Back to Top
img