" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
కలెక్షన్ల విషయంలో అమీర్ రికార్డ్ అదుర్స్

Posted On - 10:Jan:2017 10:43:09 AM
.............................................................................. ..................................................................................

Share


బాలీవుడ్ లో ఎనొమన్ది స్టార్ హీరోలు ఉండొచ్చు గాక, ఎంతోమంది హీరోల సినిమాలు వందల కోట్లు సంపాదిస్తూ ఉండొచ్చు గాక...కానీ, "మిస్టర్ ఫర్ ఫెక్ట్" గా పిలవబడే అమీర్ ఖాన్ రేంజ్ వేరు. సైలెంట్ గా ఉంటూనే రికార్డులని తిరగరాయడం ఇతగాడి స్పెష్యాలిటీ. తాజాగా అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా "దంగల్" బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. క్రమంలో ఇప్పటికే "పీకే" రికార్డులను దాటేసిన "దంగల్" సినిమాతో మరికొన్ని రికార్డులు అమీర్ కు మాత్రమే సాధ్యమని ఇప్పటికే చెప్పిన విషయాలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి.

నెంబర్ గేమ్ ని ఎప్పుడూ పట్టించుకొని అమీర్ ఖాన్ వాల్యూ ఏమిటి అనేది అతడి సినిమాల కలెక్షన్లు చూస్తే చెప్పెయ్యొచ్చు. బాలీవుడ్ లో మొదటి 100కోట్ల మార్కును అందుకున్న తొలి సినిమా "గజనీ" కాగా - 200కోట్ల మార్కును దాటిన రెండో సినిమా "త్రీ ఈడియట్స్". ఇదే క్రమంలో 300కోట్ల మార్కును దాటిన తొలిసినిమా 2014లో విడుదలైన "పీకే" కాగా తాజాగా 350కోట్ల మార్కును దాటిన సినిమాగా "దంగల్" రికార్డులు సృష్టిస్తుంది. లెక్కల ప్రకారం చూసుకుంటే... బాలీవుడ్ లో కలెక్షన్స్ విషయంలో నమోదైన ప్రతీ తొలి రికార్డు అమీర్ పేరున ఉందనే చెప్పాలి.

ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కి రేటింగ్ ఎంత ఇస్తారు, నెంబర్ వన్ హీరోనా...మరొకటా అన్నది ఎలా నిర్ణయిస్తారు అన్నది అభిమానులకే వదిలేస్తున్నాం....ఎంజాయ్.

 

 

 

Film News


Current News

Back to Top
img