" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
తాను "గే" అని ఒప్పేసుకున్న స్టార్ డైరెక్టర్?

Posted On - 10:Jan:2017 10:37:56 AM
.............................................................................. ..................................................................................

Share

బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన కరణ్ జోహార్ ఎంత అద్భుంగ సినిమాలు తీస్తాడో.. కాఫీ విత్ కరణ్ అంటూ నిర్వహించే ప్రోగ్రాంకి ఎలాంటి ప్రశ్నలు గెస్ట్ లని అడిగి పిచ్చపిచ్చగా టీఆర్పీలు తెప్పిస్తాడు అన్నది తెలిసిన విషయమే. తాం షో కి వచ్చింది చిన్న వారా, పెద్ద వారా అన్నది కూడా చూడకుండా....ఎవరితోనైనా బెడ్రూమ్ ముచ్చట్లు చెప్పించగల సమర్ధుడు కరణ్ జోహార్. ఇతనితో ఉన్న అనుబంధం దృష్ట్యా, గెస్ట్ లు కూడా మొహమాటం లేకుండా కరణ్ అడిగిన వాటికి చాలా మాటకు నవ్వుతూ సమాధానాలు చెబుతారు.

ఇంతమంది సెక్స్ ముచ్చట్లు అడిగే కరణ్ మీద మాత్రం అతను ఒక హోమొ సెక్సువల్ అనే ప్రచారం గట్టిగానే ఉంది. అదలా ఉంటే, మధ్యే కరణ్ తన ఆత్మ కథని ఒకటి బయటకి తీసుకొచ్చాడు. అందులో, "నా సెక్సువల్ ప్రిఫరెన్స్ గురించి చెప్పడం మన దేశంలో నేరం అని.. అది చెబితే తనను జైల్లో పెడతారంటూ " కరణ్ జోహార్ రాయడం చూస్తే.. తాను గే అని.. హోమో సెక్సువల్ అని చెప్పకనే చెప్పినట్లయింది. కానీ ఇంతగా సెక్స్ కబుర్లు చెప్పి.. సెలబ్రిటీలతో చెప్పించే దర్శకుడికి 26 ఏళ్ల వయసు వచ్చేవరకూ సెక్స్ అనుభవం తెలీదట. అప్పుడు అసలు అందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఏంటో తెలుసుకున్నాడట కరణ్ జోహార్.

అయితే, వయసులో మొదటి సారి పడక సుఖం పొందాను అన్నాడు కానీ అది అమ్మాయితోనా, అబ్బాయి తోనా అన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టేశాడు. ఏదేమైనా, కరణ్ జోహార్ లాంటి పెద్ద సెలెబ్రిటి తన అత్యంత వ్యక్తిగతమైన సెక్సువల్ ఇంట్రెస్ట్ గురించి అలా రాసుకోవడం నిజంగా సంచలనమే అని చెప్పాలి. ఎన్నో ఆత్మ కథలు వచ్చాయి ఎందరో సెలెబ్రిటీ దగ్గర నుండి కానీ, ఇంత ఊపెన్ గా మాత్రం రాసిన వాళ్ళలో కరణ్ మొదటి వాడు అనొచ్చు.

 

 

 

Film News


Current News

Back to Top
img