" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
వెండితెరపై చూడటానికి ఇంకేమాత్రం ఆగలేనన్న వెంకటేష్
Posted On - 10:Jan:2017 03:04:57 AM
.............................................................................. ..................................................................................

Share

తెలుగువారింట ఈసారి సంక్రాంతి మరింత ఘనంగా జరుగుతుందని  ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ తెలిపారు. సంక్రాంతి సినిమాల గురించి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్టు చేసిన వెంకటేష్, తన ఇద్దరు స్నేహితుల సినిమాలు చూడడానికి ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాలు అని అన్నారు.  ఇద్దరూ మహానటులు, నాకు మంచి స్నేహితులని ,రాబోతున్న పెద్ద పండుగ సంక్రాంతిని మనం మరింత సంతోషంతో, సంబరాలతో జరుపుకోవడానికి కారణం ఉంది అని రెండు చిత్రబృందాలకు ఆల్ది బెస్ట్అని చెప్పారు.  చిరు, బాలయ్యలను వెండితెరపై చూడటానికి ఇంకేమాత్రం ఆగలేను అని పేర్కొన్నారు. ఓసినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురూ కలిసి  దిగిన ఫోటోను తన ఫేస్బుక్ఖాతాలో వెంకటేష్ పోస్టు చేశారు. 

 

Popular News


Current News

Back to Top
img