" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
20 కేజీల వరకూ బరువు తగ్గించనున్న హీరో!

Posted On - 10:Jan:2017 01:23:06 AM
.............................................................................. ..................................................................................

Share

ఇటీవలే ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగును పూర్తిచేశాడు. ఇక అభిమానులంతా ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులు

ఎదురుచూస్తున్న విధంగా ప్రభాస్ వెంటనే మరో సినిమాని మొదలు పెట్టడం లేదట.ముందుగా ప్రభాస్ 15 రోజుల పాటు ఔటాఫ్ స్టేషన్ లో ఎంజాయ్ చేసి తరువాత  తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే తదుపరి సినిమా రూపొందుతుంది.  'బాహుబలి 2' కోసం బాగా బరువు పెరిగిన ప్రభాస్, తాజా చిత్రం కోసం 20 కేజీల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని దర్శకుడు చెప్పాడట.  ప్రభాస్ తిరిగి రాగానే  వర్కౌట్స్ చేయడం మొదలవుతుందని చెబుతున్నారు. సినిమా ష్యూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది.

Film News


Current News

Back to Top
img