" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న బన్నీ...
Posted On - 10:Jan:2017 12:50:51 AM
.............................................................................. ..................................................................................

Share

బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం  'దువ్వాడ జగన్నాథం' .దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం పక్కా ప్లానింగ్ తో ఉండడం వలన  చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా  షూటింగ్ జరుగుతూ ఉండగానే,మరో వైపున పోస్ట్ ప్రొడక్షన్ పనులను .. ఎడిటింగ్ పనులను మొదలెట్టేశారు.

అయితే సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.అయన లుక్ బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు  తీసుకుంటున్నారట.గతంలో దిల్ రాజు బ్యానర్లో బన్నీ చేసిన 'ఆర్య' .. 'పరుగు' సినిమాలు మంచి హిట్ ని ఇవ్వడంతో సినిమాపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ఇక 'గబ్బర్ సింగ్'తో పవన్ కి .. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' తో సాయిధరమ్ తేజ్ కి  హిట్స్ ఇచ్చిన  హరీష్ శంకర్ ఇప్పుడు బన్నీకి కూడా హిట్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

Popular News


Current News

Back to Top
img