Home>> Bhakti Home

మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో....ఆ సంవత్సరం యొక్క విశిష్టత మీకు తెలుసా ? Click Here

విజయవాడ దుర్గ దేవి అవతారాలు విశిష్టత 2017

విజయవాడ కనక దుర్గ దేవి ఈ దేవి నవరాత్రులలో మనకి దర్శనం ఇచ్చే అవతారాలు 2017

ది.21-09-2017 గురువారం  "శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గ దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు బంగారు రంగు చీర 

ది.22-09-2017 శుక్రవారం   "శ్రీ బాల త్రిపుర సుందరి దేవి  " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు లేత గులాబీ  రంగు చీర 

ది.23-09-2017 శనివారం   "శ్రీ గాయత్రీ దేవి   " -ఈరోజు అమ్మ వారికి కట్టే చీర రంగు అలంకరించే  కాషాయం  రంగు చీర

ది.24-09-2017 ఆదివారం   "శ్రీ అన్నపూర్ణ  దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు గంధపు పసుపురంగు చీర 

ది.25-09-2017 సోమవారం   "శ్రీ లలిత త్రిపుర సుందరి  దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు స్వచ్ఛమైన బంగారం రంగు చీర 

ది.26-09-2017 మంగళవారం    "శ్రీ మహాలక్ష్మి   దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు గులాబీ రంగు చీర 

 ది.27-09-2017 బుధవారం  "శ్రీ సరస్వతి   దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు తెలుపు రంగు చీర 

 ది.28-09-2017 బుధవారం  "శ్రీ సరస్వతి   దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు తెలుపు రంగు చీర 

ది.29-09-2017 గురువారం  "శ్రీ  దుర్గ  దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు ఎరుపు రంగు చీర 

 ది.30-09-2017 శుక్రవారం  "శ్రీ  రాజరాజేశ్వరి  దేవి " -ఈరోజు అమ్మ వారికి అలంకరించే  చీర రంగు ఆకుపచ్చ రంగు చీర 

 

 


TTD Updates


Shiridi Sai Updates